Take a fresh look at your lifestyle.

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

The person who drank the insecticide committed suicide

రామ గిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన మౌటం రాజు (35) పురు గుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రామగిరి ఎస్‌ఐ ‌సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. పలు దొంగతనం కేసులలో ముద్దాయిగా ఉండి జైలుకు వెళ్లివచ్చిన రాజు మద్యానికి బానిసై భార్య పిల్లలను కొట్టి వెళ్లగొట్టాడని, మద్యం మత్తులో ఉదయం 10.30గంటలకు మోనోక్రోటోపా స్‌ అనే పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపారు. మృతుడి తల్లి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామగిరి ఎస్‌ఐ ‌తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply