కర్ణాటక రాష్ట్రంలో, హాసన్ జిల్లా…
కర్ణాటక రాష్ట్రం లో భార్య, కుమార్తెను కాపాడు కునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులితో తలపడి దాన్ని చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తెతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న రాజ్‌గోపాల్ నాయక్‌పై పులి ఒక్కసారిగా దూకింది. ఈ క్రమంలో ముగ్గురు బైకు మీద నుంచి కిందపడిపోయారు.