Take a fresh look at your lifestyle.

ముస్తాబైన ఢిల్లీ ఎర్రకోట తక్కువ సంఖ్యలో అతిథులకు ఆహ్వానం

స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ పోలీస్‌ ‌వలయంలో ఉన్నాయి. ఇప్పటికే రిహార్సల్‌ ‌చేశారు. అందరినీ కలుపుకుని 5వేల మందికి ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్రపారామిలటరీ బలగాలతో ఎర్రకోట ప్రాంతమంతా జ్లలెడపడుతున్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపైనుంచి జాతీయ జెండా ఎగురవేస్తారు. ప్రధాని ప్రసంగించే వేదిక చుట్టూ బులెట్‌ ‌ఫ్రూప్‌ ఏర్పాటు చేశారు. తక్కువ సంఖ్యలో ఆహులతుకు ఆహ్వానాలు అందించారు.

Leave a Reply