Take a fresh look at your lifestyle.

జీవితంపై విరక్తి చెంది వివాహిత మృతి

ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన సుంకం శాంతిప్రియ (26) అనే వివాహిత జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో ఆదివారం రాత్రి ఆత్మహత్మ చేసుకోని చనిపోయినట్లు ఎఎస్‌ఐ ‌రవి తెలిపారు.

పోలీసులు కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన శాంతిప్రి యకు గత సంవత్సరం తన భర్తతో విడాకులు కావడంతో తీవ్ర మనస్థాపంతో జీవితంపై విరక్తి చేంది తన ఇంట్లోని హల్‌ ‌గదిలో చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అమె తండ్రి రమేష్‌ ‌ఫిర్యాద్‌ ‌మెరకు కేసు నమోద్‌ ‌చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ ‌రవి తెలిపారు.

Leave a Reply

error: Content is protected !!