Take a fresh look at your lifestyle.

పత్రికా స్వేచ్ఛ అణిచివేతకు పరాకాష్ట.

“సాయుధ బలగాలతో కాశ్మీర్ ప్రెస్ క్లబ్ ను స్వాధీనం చేసుకోవటం…స్వయం ప్రకటిత క్లబ్ నిర్వహణ చేపట్టటం వలన కాశ్మీర్ ప్రెస్ క్లబ్ పవిత్రతను సర్వనాశనం చేయటం జరిగింది. ఈ చర్యలు కాశ్మీర్ లో కొనసాగుతున్న పత్రికా స్వేచ్ఛ అణిచివేతకు పరాకాష్ట.

Kashmir Press Club closed

మరింత కలవరపెట్టే విషయం ఏమిటంటే, పోలీసులు ఎటువంటి వారెంట్ లేదా ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అందువల్ల ఈ తిరుగుబాటుకు నిసందేహంగా పత్రిక స్వేచ్చకు పెద్ద గొడ్డలి పెట్టు”.
-ఎడిటర్స్ గిల్డ్

Kashmir Press Club closed

Leave a Reply