Take a fresh look at your lifestyle.

మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

బుధవారం అపోలో హాస్పిటల్ లో మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,  నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని ఓదారుస్తున్న ముఖ్యమంత్రి.

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డి ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply