తాండూర్,- తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు మరియు బెల్లంపల్లి ఎంఆర్ఓ గారి ఆదేశానుసారం సింగరేణి యాజమాన్యం విస్త•త ప్రచారంలో ఈనెల 19 నబెల్లంపల్లి లోని సింగరేణి కళావేదిక యందు పెళ్లి జరుపుకుంటున్న వారు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముందు జాగ్రత్త చర్యలు పెళ్ళికి వచ్చిన ప్రతి వారికి సానిటైజేర్ తో చేతులు శుభ్రం చేయిస్తూ మరియు డెటాల్ హాండ్ వాష్‌తో శుభ్రం చేయిస్తూ 200 మందికంటే ఎక్కువమంది పెళ్లిలో లేకుండా ప్రభుత్వం సూచనలు పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్న సందర్భం ఈ సందర్భంగా పలువురు పెళ్లివారిని అభినందించారు.