అంతర్జాతీయ మహిళా దినం
ఆ పసిగుడ్డు పాలిట దుర్దినం
యవ్వనాన్ని ఏ చీకటి కాటేసిందో
అవసరాలకే తనకాలు జారిందో
మాయమాటలకు లొంగిపోయిందో
తీరిన కోరిక గర్భాన ముద్ద కట్టింది
ప్రపంచానికి చూపలేక మూటగట్టింది
ముళ్ళపొదలో పాణాన్ని వదలిపెట్టింది
చూడు తరతరాలుగా ఇదే కథ!!
ఎట్లా తొలగునో కదా ఈ వ్యధ!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్ట్