Take a fresh look at your lifestyle.

టెక్స్‌టైల్‌ ‌పార్క్, ఐటి పార్క్ ఇస్తామని ఇవ్వలేదు

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలకు బుద్ది చెప్పాలి : ఎంపి రేవంత్‌ ‌రెడ్డి
వరంగల్‌కు టెక్స్‌టైల్‌ ‌పార్క్, ఐటీ పార్క్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కాంగ్రెస్‌ ‌నేత, ఎంపి రేవంత్‌రెడ్డి అన్నారు. జయశంకర్‌ ‌సార్‌ ‌ఫొటోకు బదులు కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌ఫొటోలు పెట్టుకున్నారని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలో కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఉండడం కాంగ్రెస్‌ ‌కృషేనని చెప్పారు. ప్రధాని మోదీ దేశానికీ టూరిస్ట్ ‌మాత్రమేనని చెప్పారు. కేసీఆర్‌ ‌పాలనకు బీజేపీ వాళ్లే అవార్డులు ఇస్తారని చెప్పారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నాయకులకు వరంగల్‌ ‌ప్రజలు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

Leave a Reply