భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్- చైనా సైనిక బలగాల మధ్య కాల్పుల్లో మరణించిన ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన సైనికుడు ఒకరు..సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ ఏడాదిన్నరగా చైనా సరిహద్దులో పనిచేస్తున్నారు. ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులకు సైనికాధికారులు సమాచారం అందించారు.