Take a fresh look at your lifestyle.

ఏడేళ్ళ బిడ్డ ఏమౌనో ఈ గడ్డ

బీజేపీ పైకే వొదిలిన బాణం
చూడు షర్మిల తెలంగానం

మెల్లగా స్పష్టత వస్తున్నది
ముసుగు తొలుగుతున్నది

గమనించింది కాషాయ దళం
పదునెక్కుతున్న విమర్శల గళం

‘స్వయంసేపకు’ ల అప్రమత్తం
ఎదురు దాడికి సమాయత్తం

అటు….ఇటు
ఆటు…..పోటు

మత  మౌఢ్యం
కుల   జాడ్యం

‘’అలిఖిత ప్రణాళిక
ఏ మౌనో ఈ గడ్డ ఇక’’‘!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply