Take a fresh look at your lifestyle.

నేడు తెలంగాణ టెన్త్ ‌ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌మే20: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు శుక్రవారం  వెల్లడి కానున్నాయి. నేడు వెలువడనున్న ఫలితాల్లో ఎఫ్‌ఏ-1 ‌మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పచ్చజెండా ఊపారు. అధికారులు పంపిన దస్త్రంపై మంత్రి సంతకం చేశారు. కరోనా కారణంగా ప్రభుత్వం టెన్త్ ‌పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply