Take a fresh look at your lifestyle.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు ..

జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు  మూడు వారాల పాటు సాగే..‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు.

జూన్ 2వ తేదీ– శుక్రవారం – ప్రారంభోత్సవం   ముఖ్యమంత్రి  హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు

జూన్ 3వ తేదీ – శనివారం — తెలంగాణ రైతు దినోత్సవం

జూన్ 4వ తేదీ – ఆదివారం – సురక్షా దినోత్సవం

జూన్ 5వ తేదీ – సోమవారం – తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం

జూన్ 6వ తేదీ – మంగళవారం – తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

జూన్ 7వ తేదీ – బుధవారం –  సాగునీటి దినోత్సవం

జూన్ 8వ తేదీ గురువారం – ఊరూరాచెరువుల పండుగ

 జూన్ 9,శుక్రవారం – తెలంగాణ సంక్షేమ సంబురాల

జూన్ 10వ తేదీశనివారం – తెలంగాణ సుపరిపాలన దినోత్సవం – పరిపాలన సంస్కరణలు, ఫలితాలు

జూన్ 11వ తేదీఆదివారం –  తెలంగాణ సాహిత్య దినోత్సవం

జూన్ 12వ తేదీ – సోమవారం – తెలంగాణ రన్

జూన్ 13 కార్యక్రమం..మంగళవారం – తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం

జూన్ 14 కార్యక్రమంబుధవారం – తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం

 జూన్15గురువారం – తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం

జూన్ 16వ తేదీ  – శుక్రవారం- తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం

జూన్ 17వ తేదీ – శనివారం – తెలంగాణ గిరిజనోత్సవం

జూన్ 18వ తేదీ  – ఆదివారం – తెలంగాణ మంచి నీళ్ల పండుగ

 జూన్ 19వ తేదీ  – సోమవారం – తెలంగాణ హరితోత్సవం

జూన్ 20వ తేదీ  – మంగళవారం – తెలంగాణ విద్యాదినోత్సవం

జూన్ 21వ తేదీ  – బుధవారం  తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

 జూన్ 22వ తేదీ  – గురువారం – అమరుల సంస్మరణ

Leave a Reply