Take a fresh look at your lifestyle.

తెలంగాణ పోలీసు..’సేవా ఆహార్‌.!

వాట్సాప్‌ ‌నంబర్‌ ‌తో కోవిద్‌ ‌బాధితులకు ఉచిత ఆహరం
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,లీడ్‌ ‌లైఫ్‌ ‌ఫౌండేషన్‌,‌స్విగ్గి,బిగ్‌ ‌బాస్కెట్‌మరియుహోప్‌ ‌సంస్థల సహకారంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న కోవిడ్‌ ‌బాధితుల కోసం ‘‘ఉచిత ఆహారం’’(భోజనం)ప్రారంభించారు.నిరుపేదలు వారి పేరు, మొబైల్‌ ‌నంబర్‌, అ‌డ్రస్‌ ‌మరియు ఐసోలేషన్‌ ‌కోవిడ్‌ ‌వివరాలను  నంబర్‌(91 7799616163) ‌కు వాట్సాప్‌ ‌సందేశం ద్వారా ఆర్డర్‌ ‌చేయవచ్చు.ఈ సేవ రోజువారీ వెయ్యి నుంచి రెండు వేల కోవిడ్‌ ‌బాధిత బాధితుల అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు.అభ్యర్థనలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ముందు ఉంచాలి మరియుఆ తరువాత ఆర్డర్‌ ‌ను మరుసటి రోజు కు పరిగణలోకి తీసుకోబడుతుంది.ఒక నంబర్‌ ‌నుంచి అయిదుగురికి ..అయిదు రోజులకు ఆహరం అందించబడుతుంది.

ఈ సేవలను సత్య సాయి వంటి ప్రధాన భాగస్వాములు బిగ్‌ ‌బాస్కెట్‌ • ,  ‌స్విగ్గి ఎగ్జిక్యూటివ్స్ ‌మరియు ఎన్జిఓ భాగస్వాముల నుండి పరిమిత వాలంటీర్ల ద్వారా డెలివరీ జరుగుతోంది.వాట్సాప్‌ ‌ద్వారా ఈ సేవ టిఎస్‌ ‌పోలీస్‌ ‌శ్రీమతి స్వాతి లక్రా(అదనపు డిజిపి, ఉమెన్‌ ‌సేఫ్టీ వింగ్‌, ‌తెలంగా పోలీస్‌)‌మరియు నాయకత్వంలో మరియు శ్రీమతి. బి. సుమతి ఐపిఎస్‌ (‌డిఐజి, సిఐడి, ఉమెన్‌ ‌సేఫ్టీ వింగ్‌, ‌తెలంగాణ పోలీస్‌) ‌మార్గదర్శకత్వంలో ఈ సేవను గురువారం అధికారికంగా ప్రారంభించారు.

Leave a Reply