Take a fresh look at your lifestyle.

ఎత్తివేత ‘మర్మం’ కావొద్దు..!

ప్రజాసంఘాల పై నిషేధం తొలగింపు
వ్యూహాత్మక మేనా? ఈ బుజ్జిగింపు

మొన్నటి దాకా చెప్పలేని కంటగింపు
ఉన్నట్లుండి ఇపుడెట్లాయెనో ఇంపు

‘మర్మం’ కావొచ్చు పెద్ద చర్చనీయం
ఎత్తి వేత మాత్రం చాలా హర్షనీయం

హక్కులకు కలుగించొద్ధు భంగం
అకారణ అరెస్టులకు కావొద్దు రంగం

ప్రశ్నను పిడికిట్లో బందించొద్దు
పెట్టుడు కేసులతో నిర్బంధించ్చొద్దు

నిషేధం ఎట్లయితది పరిష్కారం!!
ప్రజాపాలకులకు కాదు శ్రేయేస్కరం!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply