తెలంగాణ కరోనా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 2058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. గత 24 గంటల్లో 10 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 984కి చేరింది.* 1,29,187 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 30,400 యాక్టివ్ కరోనా కేసులుండగా 23,534 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
నేడు జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి.