Take a fresh look at your lifestyle.

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

Teenager Durgam vilas suicide by drinking Poison

బెల్లంపల్లి నియోజ కవర్గంలోని భీమిని మండల్‌ ‌రాజారామ్‌ ‌గ్రామానికి చెందిన దుర్గం విలాస్‌ (22) అదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసు కున్నట్లు భీమిని ఎస్సై కోమురయ్య తెలిపారు. వివరాల్లోకి వెళ్ళగా వివరాల ప్రకారం తండ్రి దుర్గం లచ్చయ్య ఏం పనిచేయకుండా చదువుకోకుండా ఖాళీగా తిరుగుతున్నావని మందలించడంతో మనస్దాపానికి చెందిన విలాస్‌ ఆదివారం రాత్రి ఇంట్లో గల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆది గమనించిన బంధువులు బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో విలాస్‌ ‌మృతి చెందినట్లు తండ్రి దుర్గం లచ్చయ్య ఫిర్యాదు చేశాడని ఎస్సై దర్యాప్తు కొనసాగిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply