Take a fresh look at your lifestyle.

టీచర్ల అప్పీళ్లను పరిగిణించాలి

నేటి వరకు అభ్యంతరాలను తేల్చాలి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఉపాధ్యాయుల అప్పీళ్లను గురువారం వరకు తేల్చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఉపాధ్యాయుల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపించాలని డీఈఓలకు హైకోర్టు ఆదేశించింది. అప్పీలు చేసుకున్న ఉపాధ్యాయుల కేటాయింపులను పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. జీఓలోని సీనియారిటీ, మెడికల్‌, ‌తదితర అంశాల ఆధారంగా అప్పీళ్లను పరిశీలించాలని కోర్టు సూచించింది.

Leave a Reply