Take a fresh look at your lifestyle.

అ‌క్రమ ఇసుక రవాణా పట్టుకున్న టాస్క్ ‌ఫోర్స్

Task force raid on smuggling sand

తాండూరు: కాసిపేట మండలంలోని  గోండుగూడెం  నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సమాచారం మేరకు టాస్‌ ‌ఫోర్‌ ‌సిఐ కిరణ్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మూడు ఇసుక ట్రాక్టర్లను ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు ఈ సందర్భంగా టాస్క్ ‌ఫోర్స్ ‌సిఐ కిరణ్‌ ‌మాట్లాడుతూ భూగర్భ జలాలను తగ్గించే విధంగా అక్రమంగా ఇసుకను రవాణా చేసే వ్యక్తులపై ఎంతటివారైనా కేసులు తప్పవని ఆయన అన్నారు అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే  ఎంతటివారైనా వదిలేది లేదని హెచ్చరించారు పట్టుబడిన వ్యక్తులను ట్రాక్టర్లను కాజీపేట పోలీస్‌ ‌వారికి అప్పగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీస్‌ ‌సిబ్బంది .ఓంకార్‌. ‌రాకేష్‌ .‌వెంకటేశ్వర్లు .శ్రీనివాస్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply