గరిడేపల్లి: మండల పరిధిలోని కోనా యిగూడెం గ్రామానికి దశాబ్ధ కాలంగా సరైన రోడ్డు మార్గం లేదని పలు వురు గ్రామస్థులు తెలిపా రు. తమ ఊరి సమస్యలను పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీగోడ లేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Tags: village problems, govt schools, garidepalli, konaegudem