Tag #Yadadri_bhongir Collector #visited #nominations centres

పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త వహించాలి

– నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంత రావు గురువారం పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్‌…