అణ్వస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు కావాలి… ఇదే అందరి నినాదం కావాలి
కడుపు నిండిన తర్వాతనే ఆధిపత్యం కోసం కలహాలు...వ్యక్తులకైనా, దేశాలకైనా ఇది వర్తిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 135 మిలియన్ ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొన్నారని ప్రపంచ ఆహార సంస్థ పేర్కొంది. వీరిలో 88 దేశాల్లో వంద మిలియన్ జనాభా ఆకలిని ప్రపంచ ఆహార…