హెల్త్ సెంటర్లలో నీటి కొరతతో కొరోనా వ్యాప్తి డబ్ల్యుహెచ్ఓ అధ్యయనంలో వెల్లడి
హెల్త్ సెంటర్లలోని నీటి సంక్షోభం కారణంగా కొరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందేందుకు కారణమౌతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో బాధితులతో పాటు సిబ్బంది కూడా అనారోగ్యం బారిన పడుతున్నారని తమ నివేదికలో హెచ్చరించింది. 165 దేశాల…