మిమ్ములను ఏం మరిసిపోరు
వ్యాక్సిన్ వస్తుందన్న కల
ఇప్పట్లో నెరవేరే ఆశ కనబడటం లేదు
బతుకు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ
కుదురుగా కూర్చోనీయడంలేదు
పదుల నుండి వేల సంఖ్యకు మారిన మహామ్మారి
ఇంకను ప్రాణాలకు భరోసా ఇవ్వని యంత్రాంగం
సర్వ శక్తులను వైద్యంపై మోహరించి…
Read More...
Read More...