నేరరహిత సమాజం కోసం కృషిచేయాలి

– పోలీసు ఆఫీసర్ల మెస్‌లో జిమ్ ప్రారంభం – పోలీసులకు వెన్నెముకగా మినిస్టీరియల్ సిబ్బంది – 30-40శాతం మంది మహిళా ఉద్యోగుల సేవలు అభినందనీయం – నూతన సంవత్సర వేడుకల్లో డీజీపీ శివధర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1 : రాష్ట్ర ప్రజలందరికీ, పోలీస్ విభాగంలోని సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025వ సంవత్సరంలో…
