పెట్టుబడులే లక్ష్యంగా15 నుంచి దావోస్ పర్యటన
తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం తొలిసారి అధికారికంగా రేవంత్ పర్యటన హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి10: తెలంగాణలో అధికారం చేపట్టాక పాలనలో దూకుడు మొదలు పెట్టిన సిఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక విధానంలోనూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. అలాగే పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై…