Take a fresh look at your lifestyle.
Browsing Tag

vikramarkudu

కుండెత్తున కాడికి సాలింక!

‘‘‌దునియా మొత్తం మనదేశాన్నే సూడబట్టింద’’ని అంటే యేందో అనుకుంటిమి. కరోనా బీమారి యెన్కకు మళ్ళచ్చినంక గా ఇచ్ఛంత్రమేందో మస్తెరుకైతాంది దునియా మొత్తంల అవ్వల్‌ ‌దర్జాగ మనదేశమే కరోనాబీమారిల ముందున్నంకదునియా మొత్తం మనకేలి జూడకుంటుంటదా!?’దీని…

‘‘‌గిట్లనే వుంటదా’’!?

మనిషి బతుకు ఈసమెత్తు ఇలువ లేనిదైంది.ఏడ బోయినా సావు ముచ్చటే తప్ప ఇంకోటినత్తలేదు.ఎవలు,యెప్పుడు,యేడ సావబట్టిండ్లనే ముచ్చటెరుకైతె అయ్యో!అనుకునేటోళ్ళేగని ఆకరిసూపు సూడచ్చెటోళ్ళు సుత కరువైండ్లు.కరోనా సావులతోని దేశం మొత్తం మళ్ళోపాలి బేజారు…

‘‘గిసొంటియి ఆపుడెట్ల’’ !?

''ఏం ‌గావాలె!? అనడుగుతె యేం జెపుతది!? కన్నపేగు శవాన్ని గాలుతాంటె దగ్గరికి సుత పోనియ్యకుంట జేషినంక యేం అడుగుతె యేం ఇత్తరు!? పెద్దోళ్ళందరు ఒక్కదిక్కయి దళిత బతుకులను ఆగం జేషినంక ఎన్ని లచ్చల రూపాలు ఇచ్చినా,పొయిన బిడ్డ బతికైతె రాదు!. సామాజిక…

‘‘‌పంతుళ్ళయి పానాలు గాదా యేంది’’!?

"పిలగాండ్లు లేని బళ్ళకు సుతపంతుళ్ళను పోవాలనుడు పది గల్ల మాస్కులు మూతికి గట్టుకోని పంకాల కిందికేలి కదులకుంటుండే పెద్దసార్లు అటురుకు!ఇటురుకు! అని పంతుళ్ళను పిలగాండ్ల ఇండ్లకు పంపబడ్తిరి. యేమన్నంటె పై నుంచి ఆర్డరచ్చిందనబట్టె!వారం దినాలకే వందల…

‘‘‌గీ తీర్గ ముందుకు’’!….

రొండుకాళ్ళు లేక,సగం పెయి కదులకుంట చక్రాల బండిమీద మందుగోలీలు తినుకుంట బతికేటి బక్కపల్సని మనిషిని జూషి సుత బుగులు వడితిరి.కొరోనా పాజిటివైన ఎనుబైయేండ్ల మనిషిని దేశంగాని దేశం గొంటబోయి  లోపట నూకితిరి!ఏం జేషిండో ఇగురం జెప్పుడు లేదాయే! ఏమన్న…

‘‘అం‌తా మా యిష్టం’’!…

ఎవ్వలనైనా సూపు తిప్పియచ్చు గని సదువుకునే పోరల్లు ఇంతాంతోళ్ళు కాదాయె! ఛల్‌! ‌కానూన్‌ ‌జేత్తె మాత్రం కండ్లు మూసుకోమ్మంటె ఎట్లని మర్లవడేకాడికచ్చి యునీవర్సిటీలన్ని బగ్గుమనె! చీమలే కదా అని పుట్టలేలుబెట్టి బస్తీ మే సవాలన్న  పాముకేంఎరుకయింది.…