అమెరికాలో ప్రజాస్వామ్యంపై దాడి హీనమైన చర్య..
ఎన్నికల ఫలితాలను ధృవీకరి ంచడానికి కాంగ్రెస్ సమావేశమై నందున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్ద తుదారులు ఆయనను ప్రోత్సహించి, యుఎస్ క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిడంతో ప్రపంచ నాయకులు తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు , అధ్యక్ష…