బాంబు పేలుళ్లపై విమర్శలు అర్థరహితం

– సోషల్ విూడియా విమర్శలపై ఎంపీ రఘునందన్ ఆగ్రహం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్12: దిల్లీ బాంబు పేలుళ్ల ఘటనపై సోషల్ విూడియాలో బీజేపీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్పచ్రారాన్ని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తీవ్రంగా ఖండిరచారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ’సర్దార్ ` ఏక్తా’ పాదయాత్ర…
