యుద్ధం ఎప్పటిదో…
యుద్ధం ఇది ఎప్పటిదో
జరుగుతూనే ఉంది
ఎవరో దేనికో మొదలెడతారు
రక్తమాంసాలను కళ్ళ చూస్తారు
ఆక్రమించడం అనుభవించాలనుకోవడం
అనాగరిక సమాజాన్ని
పునరావృతం చేస్తూ...
విధానం వేరు అంతే!
జయించడాల్లో.. ఎత్తులు వేస్తూ..
కాదు అభివృద్ధి!
కనిపించని…
Read More...
Read More...