నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల.. సిఎం కెసిఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం
నోముల మృతిపట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. నోముల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నోముల నిలిచిపోతారని చెప్పారు. నోముల మరణం టీఆర్ఎస్ పార్టీకి, నాగార్జునసాగర్…