త్వరలో… తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు
తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం
మాజీ గవర్నర్ విద్యాసాగరరావు
త్వరలో తెలంగాణ, ఏపీ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించనున్నారని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు తెలిపారు.…