రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడుగొద్దు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దని హైకోర్టు ఆదేశించింది. ధరణిలో ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్ పక్రియలో ఆధార్ వివరాలు…
Read More...
Read More...