చర్చలు ఫలించకపోతే రైతుల ట్రాక్టర్ల ర్యాలీ….అనుమతి లభిస్తుందా?
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన సాగిస్తున్న రైతులు సోమవారం జరిగే చర్చలు ఫలించకపోతే జనవరి 26వ తేదీన ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని నిర్మయించినట్టు సమాచారం. ఆ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పెరేడ్ జరగనుంది. అందువల్ల…
Read More...
Read More...