ట్రాక్టర్ బోల్తా-ఐదుగురు మృతి
ఏడుగురికి గాయాలు మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలింపు ఖానాపూర్ మండలం పర్శ్యతండాలో విషాదం నర్సంపేట, మే 18(ప్రజాతంత్ర విలేఖరి) : ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారు పర్శ్య తండాలో బుధవారం జరిగింది. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల…