బిజెపి అడ్డదారులు తొక్కుతోంది
పార్టీలోకి చేరేందకు కుట్రలు: నిరంజన్ హైదరాబాద్,ప్రజాతంత్ర: ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల ఫోన్ సంభాషణ వింటే అశ్చర్యం వేస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలు ఎంతటికైన దిగజారుతాయనడానికి ఈ కేసు నిదర్శనమన్నారు. సిట్ విచారణలో రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకుల పేర్లు..…