అరకుఘాట్ లో పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురవ్వడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నా: మంత్రి హరీష్‌రావు
అరకుఘాట్ లో పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురవ్వడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నా. ప్రమాదంలో పలువురు హైదరాబాద్ వాసులు మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
సహాయకచర్యలు వేగవంతం చెయ్యాలని ఏపి ప్రభుత్వాన్ని కోరుతున్నా.…
Read More...
Read More...