నేడు యథావిధిగా ‘పూరీ’ రథయాత్ర
భక్తులు లేకుండా నిర్వహించేందుకు ‘సుప్రీమ్’ అనుమతి
ఒడిశాలో అత్యంత వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీమ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షల మధ్య మంగళవారం సాయంత్రం యాత్రను నిర్వహించనున్నారు. తొలిసారిగా…