నేడు సద్దుల బతుకమ్మ
కొరోనాతో కొరవడిన సందడి
పల్లెలతో సహా పట్టణాల్లోనూ కానరాని పండుగ జోష్
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ తుది అంకానికి చేరింది. నేటి సద్దుల బతుకమ్మతో పండగ ముగియనుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా వరదలు ముంచెత్తడడంతో హైదరాబాద్…
Read More...
Read More...