సహజీవనం చేస్తూనే.. అప్రమత్తంగా ఉండాలి
శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ హెచ్చరిక
థర్డ్‌వేవ్ భయాలతో ప్రజల్లో మళ్లీ ఆందోళన
భారత్‌లో కొరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్…