నమస్కారం … సంస్కారం
మన భారతదేశ చరిత్రలో నమస్కారమన్నది ప్రాచీనకాలంనుండీ వస్తున్న ఒక సంప్రదాయం. అది ఈ దేశ సంస్కృతిని, సంస్కారాన్ని ప్రతిబింబింపజేస్తుంది. గుడిలోకి వెళ్ళినప్పుడు దేవతా విగ్రహాలముందు చేతులు జోడించుకుని ఎంతో భక్తిశ్రద్ధలతో చేసే నమస్కారం మొదలుకుని,…
Read More...
Read More...