బయటి దేశాలనుంచి వొచ్చిన వారు 28 రోజుల వరకు శ్రీ వారి దర్శనానికి రాకండి..: కరోనా ఎఫెక్ట్
భారతీయులు గానీ, విదేశీయులు గానీ ఇతర దేశాల నుండి భారతదేశంలోకి అడుగుపెట్టిన రోజు నుండి 28 రోజుల పాటు తిరుమల సందర్శనకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం నుండి ఒక ప్రకటన లో పేర్కొన్నారు.…
Read More...
Read More...