కౌలు రైతు ‘భరోసా’పై కాంగ్రెస్ స్వరం మారిందా ..?

కౌలు రైతుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన పదినెలల్లోనే తన మాటను మార్చుకున్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దిల్లీ లో మీడియా ముందు చేసిన ప్రకటన అదే విషయాన్ని చెబుతున్నది. రైతు, కౌలు రైతును విడదీసి చూసే పరిస్థితిలో ప్రభుత్వం…