మూడో అడుగు
నింగికి-నేలకు మధ్యన మిథ్యల మిద్దెలు చీకటి-వెలుగుల మధ్యన నీడల సరిహద్దులు తూర్పు- పడమరల మధ్యన ఉదయాస్తమానాల పొద్దులు మంచి- చెడుల మధ్యన చెప్పలేని అనర్థాలు ధర్మం – అధర్మం మధ్యన యుగయుగాల యుద్ధం ప్రేమ – పగల మధ్యన తీరని ఆవేదనలు మనిషికి – మనిషికి మధ్యన అహంభావాల అడ్డుగోడలు జీవికి – జీవికి మధ్యన…