థర్డ్ ఫ్రంట్ కాదు… మెయిన్ ఫ్రంటే
బిజెపియేతర పార్టీలన్నీ ఏకమైతే దేశంలో ఏర్పడేది మెయిన్ ‘ఫ్రంటే’ అవుతుందన్న నమ్మకాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ముఖ్యంగా ఆదాని, అంబానీలకు ఈ సంస్థలను దారదత్తం చేస్తుండడం, సంస్కరణల పేరున…