థర్మోఫ్లూయిడ్ స్టవ్‌ల ఏర్పాటుతో లడ్డూ బూందీ తయారీ-తిరుమల పోటులో అగ్నిప్రమాదాల నివారణ
తిరుమలలోని లడ్డూ ప్రసాదాల బూందీ పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటోంది. థర్మోఫ్లూయిడ్ స్టవ్‌ల ఏర్పాటు ద్వారా నిప్పు లేకుండానే నెయ్యిని కరిగించి లడ్డూలు తయారు చేస్తోంది. మామూలు రోజుల్లో తిరుమలలో మూడు…
Read More...
Read More...