గురి తప్పుతున్న వోటు అస్త్రం!

ప్రజాస్వామ్యం ప్రజల పాలిట వరం. కాని ఈ విషయం ఎందరికి అవగతమవుతుంది? ఎండలో తిరిగితేనే నీడ విలువ తెలుస్తుంది. కష్టాలు అనుభవిస్తేనే నిజమైన సుఖం అంటే ఏమిటో స్ఫురణకు వస్తుంది. కొన్ని దేశాల్లో కొనసాగుతున్న అప్రకటిత నియంతృత్వం, మరికొన్ని దేశాల ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నియంతృత్వ వ్యవస్థల చేదు అనుభవం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనుభవిస్తున్న ప్రజలంతా…