సామాజిక దూరంతో వైరస్ మాయం నిరంతర అప్రమత్తతతోనే నియంత్రణ
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కొరోనా అనుమానిత లక్షణాలతో 272 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో కొరోనా లక్షణాలున్న 10మంది రక్తనమూనాలను పరీక్ష కోసం గాంధీ, పూనే ఆసుపత్రులకు పంపించగా అందరికీ కూడా కొరోనా వైరస్ లేదని…
Read More...
Read More...