నేర రహిత సమాజమే లక్ష్యం కావాలి: ప్రొ. హరగోపాల్
నేరానికి కారణాలు వెతకాలి
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మహాసభలలో ప్రొ. హరగోపాల్
నేర స్వభావం మనిషి ప్రవృత్తిలో ఉందా లేక సామాజిక నిర్మాణ లోపమా అనే విషయంలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్…