అంతరంగ భావ సముద్రం…
అనుభూతితో పరవశించే ఆత్మ ఉంటే కవిత్వం ప్రవాహమవుతుంది. మంద్రంగానో, దీర్ఘ శ్రుతిలోనేదో కవిలో నిరంతర భావ ఘంటిక మ్రోగుతూనే ఉంటుంది. కళ్లనిండా నీలాకాశాన్ని నింపుకుని ప్రకృతి దృశ్య సంయోగాన్ని విచ్చుకున్న పుస్తకంలా మార్చి ప్రగాఢ నీలిమలకు సమున్నత భావాలను అద్ది గగన హృదయంతో ఆవిష్కరించిన కవిత్వం అందించే ఆత్మానుభూతి శాశ్వతంగా నిలుస్తుంది. పసితనాన్ని పసిగట్టే స్పర్మలా,…